IPL 2021 : Sehwag Trolls Glenn Maxwell Again | RCB | IPL 2021 Auction || Oneindia Telugu

2021-02-18 2,784

Ipl 2021 : Sehwag targets Glenn Maxwell again during ipl 2021 auction. RCB grabs Glenn Maxwell for a record price
#GlennMaxwell
#Maxwell
#RCB
#RoyalchallengersBangalore
#Sehwag
#Ipl2021
#Ipl2021auction
#Kxip

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలం‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అందరూ ఊహించనట్లుగానే మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైనా.. ఈ ఆసీస్ స్టార్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. గత సీజన్ కంటే మ్యాక్సీ దాదాపు నాలుగు కోట్లు ఎక్కువ పలికాడు. దాంతో మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.